YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 2:2-4

అపొస్తలుల కార్యములు 2:2-4 TCV

అప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపింది. అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభజింపబడి వారిలో ప్రతి ఒక్కరిపై నిలిచినట్లు వారు చూసారు వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారు.

Video for అపొస్తలుల కార్యములు 2:2-4

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 2:2-4