YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 2:38

అపొస్తలుల కార్యములు 2:38 TCV

అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు.

Video for అపొస్తలుల కార్యములు 2:38