YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 20:35

అపొస్తలుల కార్యములు 20:35 TSA

నేను చేసే ప్రతి పనిలో మీకు మాదిరిని చూపిస్తూ, ‘తీసుకోవడంకంటే ఇవ్వడం ఎంతో దీవెనకరం’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని, నేను కష్టపడి బలహీనులకు సహాయం చేసి మీకు మాదిరిని చూపించాను” అని చెప్పాడు.

Video for అపొస్తలుల కార్యములు 20:35