YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 8:39

అపొస్తలుల కార్యములు 8:39 TCV

వారు నీళ్ళలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకువెళ్ళాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని సంతోషిస్తూ తన దారిన వెళ్లిపోయాడు.

Video for అపొస్తలుల కార్యములు 8:39