YouVersion Logo
Search Icon

లూకా 4:5-8

లూకా 4:5-8 TCV

తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకువెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటిని ఆయనకు చూపించాడు. అపవాది ఆయనతో, “వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను. నీవు నన్ను ఆరాధిస్తే, ఇవన్నీ నీవే అవుతాయి” అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.