హెబ్రీ పత్రిక 11:1-2
హెబ్రీ పత్రిక 11:1-2 OTSA
విశ్వాసమనేది మనం ఎదురు చూసే వాటిని గురించిన నమ్మకం, మన కళ్లముందు లేనివాటిని గురించిన నిశ్చయత. దీనిని బట్టి పూర్వికులు మెప్పుపొందారు.