YouVersion Logo
Search Icon

కీర్తనలు 46:1-2

కీర్తనలు 46:1-2 OTSA

దేవుడు మనకు ఆశ్రయం బలం, ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.