1
మత్తయి 10:16
తెలుగు సమకాలీన అనువాదము
“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కనుక పాముల్లాగ వివేకంగా, పావురాల్లాగా కపటం లేనివారిగా ఉండండి.
Cymharu
Archwiliwch మత్తయి 10:16
2
మత్తయి 10:39
తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకొంటారు. నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు.
Archwiliwch మత్తయి 10:39
3
మత్తయి 10:28
శరీరాన్ని చంపి ఆత్మను చంపలేని వారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి.
Archwiliwch మత్తయి 10:28
4
మత్తయి 10:38
తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు.
Archwiliwch మత్తయి 10:38
5
మత్తయి 10:32-33
“ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. కాని ఇతరుల ముందు ఎవరు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను.
Archwiliwch మత్తయి 10:32-33
6
మత్తయి 10:8
రోగులను స్వస్థపరచండి, చనిపోయినవారిని లేపండి. కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి. దయ్యాలను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందుకొన్నారు కనుక ఉచితంగా ఇవ్వండి.
Archwiliwch మత్తయి 10:8
7
మత్తయి 10:31
మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు; కనుక భయపడకండి.
Archwiliwch మత్తయి 10:31
8
మత్తయి 10:34
“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని తలంచకండి. సమాధానం కాదు, నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చాను.
Archwiliwch మత్తయి 10:34
Gartref
Beibl
Cynlluniau
Fideos