1
మత్తయి 8:26
తెలుగు సమకాలీన అనువాదము
అందుకు ఆయన “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలులను, అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.
Cymharu
Archwiliwch మత్తయి 8:26
2
మత్తయి 8:8
అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు, నా పనివాడు స్వస్థపడతాడు.
Archwiliwch మత్తయి 8:8
3
మత్తయి 8:10
యేసు ఈ మాటలను విని, ఆశ్చర్యపడి తనను వెంబడిస్తున్న వారితో, “ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవ్వరిలో చూడలేదని మీతో నిజంగా చెప్తున్నాను.
Archwiliwch మత్తయి 8:10
4
మత్తయి 8:13
అప్పుడు యేసు శతాధిపతితో, “వెళ్లు! నీవు నమ్మినట్లే నీకు జరుగును” అని చెప్పారు. ఆ క్షణమే అతని పనివాడు స్వస్థపడ్డాడు.
Archwiliwch మత్తయి 8:13
5
మత్తయి 8:27
వారందరు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.
Archwiliwch మత్తయి 8:27
Gartref
Beibl
Cynlluniau
Fideos