Logo de la Biblia App
Ícono Búsqueda

నిర్గమకాండము 34:28

నిర్గమకాండము 34:28 TELUBSI

అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతోకూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.

Video de నిర్గమకాండము 34:28