1
ఆదికాండము 2:24
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
Usporedi
Istraži ఆదికాండము 2:24
2
ఆదికాండము 2:18
మరియు దేవుడైన యెహోవా–నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.
Istraži ఆదికాండము 2:18
3
ఆదికాండము 2:7
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
Istraži ఆదికాండము 2:7
4
ఆదికాండము 2:23
అప్పుడు ఆదాము ఇట్లనెను – నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
Istraži ఆదికాండము 2:23
5
ఆదికాండము 2:3
కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
Istraži ఆదికాండము 2:3
6
ఆదికాండము 2:25
అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.
Istraži ఆదికాండము 2:25
Početna
Biblija
Planovi
Filmići