1
ఆది 5:24
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
హనోకు దేవునితో నమ్మకంగా నడిచాడు; తర్వాత ఒక రోజు దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.
Usporedi
Istraži ఆది 5:24
2
ఆది 5:22
మెతూషెల పుట్టిన తర్వాత హనోకు 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నమ్మకంగా నడిచాడు; ఈ సమయంలో ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
Istraži ఆది 5:22
3
ఆది 5:1
ఆదాము వంశావళి యొక్క జాబితా ఇదే. దేవుడు మనుష్యజాతిని సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో చేశారు.
Istraži ఆది 5:1
4
ఆది 5:2
ఆయన వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. ఆయన వారిని ఆశీర్వదించి వారికి “మనుష్యజాతి” అని పేరు పెట్టారు.
Istraži ఆది 5:2
Početna
Biblija
Planovi
Filmići