1
యోహాను 7:38
పవిత్ర బైబిల్
లేఖనాలు చెప్పినట్లు, నన్ను నమ్మిన వాని లోపలి నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి” అని అన్నాడు.
Kokisana
Luka యోహాను 7:38
2
యోహాను 7:37
పండుగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, “దాహం వేసినవాడు నా దగ్గరకు రావచ్చు. వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు.
Luka యోహాను 7:37
3
యోహాను 7:39
అంటే, తనను నమ్మిన వాళ్ళకు ముందుగా లభించబోయే ఆత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. ఆయన మహిమ పర్చబడలేదు. కనుక దేవుడు యింత వరకు ఆత్మను ఎవ్వరికీ యివ్వలేదు.
Luka యోహాను 7:39
4
యోహాను 7:24
పైన చూసి తీర్పు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్పు చెప్పండి.”
Luka యోహాను 7:24
5
యోహాను 7:18
స్వతహాగా మాట్లాడేవాడు గౌరవం సంపాదించాలని చూస్తాడు. కాని తనను పంపిన వాని గౌరవం కోసం మాట్లాడేవాడే నిజమైనవాడు. అలాంటి వాడు అసత్యమాడడు.
Luka యోహాను 7:18
6
యోహాను 7:16
యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి.
Luka యోహాను 7:16
7
యోహాను 7:7
ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది.
Luka యోహాను 7:7
Ndako
Biblia
Bibongiseli
Bavideo