1
ఆదికాండము 15:6
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
ႏွိုင္းယွဥ္
ఆదికాండము 15:6ရွာေဖြေလ့လာလိုက္ပါ။
2
ఆదికాండము 15:1
ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి–అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
ఆదికాండము 15:1ရွာေဖြေလ့လာလိုက္ပါ။
3
ఆదికాండము 15:5
మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి–నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి–నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
ఆదికాండము 15:5ရွာေဖြေလ့လာလိုက္ပါ။
4
ఆదికాండము 15:4
యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి –ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.
ఆదికాండము 15:4ရွာေဖြေလ့လာလိုက္ပါ။
5
ఆదికాండము 15:13
ఆయన–నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.
ఆదికాండము 15:13ရွာေဖြေလ့လာလိုက္ပါ။
6
ఆదికాండము 15:2
అందుకు అబ్రాము–ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా
ఆదికాండము 15:2ရွာေဖြေလ့လာလိုက္ပါ။
7
ఆదికాండము 15:18
ఆ దినమందే యెహోవా–ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా
ఆదికాండము 15:18ရွာေဖြေလ့လာလိုက္ပါ။
8
ఆదికాండము 15:16
అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
ఆదికాండము 15:16ရွာေဖြေလ့လာလိုက္ပါ။
ပင္မစာမ်က္ႏွာ
သမၼာက်မ္းစာ
အစီအစဥ္မ်ား
ဗီဒီယိုမ်ား