1
ఆదికాండము 18:14
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.
ႏွိုင္းယွဥ္
ఆదికాండము 18:14ရွာေဖြေလ့လာလိုက္ပါ။
2
ఆదికాండము 18:12
శారా–నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడుగదా అని తనలో నవ్వు కొనెను.
ఆదికాండము 18:12ရွာေဖြေလ့လာလိုက္ပါ။
3
ఆదికాండము 18:18
అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.
ఆదికాండము 18:18ရွာေဖြေလ့လာလိုက္ပါ။
4
ఆదికాండము 18:23-24
అప్పుడు అబ్రాహాము సమీపించి యిట్లనెను–దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?
ఆదికాండము 18:23-24ရွာေဖြေလ့လာလိုက္ပါ။
5
ఆదికాండము 18:26
యెహోవా–సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను
ఆదికాండము 18:26ရွာေဖြေလ့လာလိုက္ပါ။
ပင္မစာမ်က္ႏွာ
သမၼာက်မ္းစာ
အစီအစဥ္မ်ား
ဗီဒီယိုမ်ား