1
ఆది 7:1
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
యెహోవా “ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడివిగా ఉండడం చూశాను కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి.
ႏွိုင္းယွဥ္
ఆది 7:1ရွာေဖြေလ့လာလိုက္ပါ။
2
ఆది 7:24
నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి.
ఆది 7:24ရွာေဖြေလ့လာလိုက္ပါ။
3
ఆది 7:11
నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి.
ఆది 7:11ရွာေဖြေလ့လာလိုက္ပါ။
4
ఆది 7:23
మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమిమీద ఉండకుండాా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి.
ఆది 7:23ရွာေဖြေလ့လာလိုက္ပါ။
5
ఆది 7:12
నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిసింది.
ఆది 7:12ရွာေဖြေလ့လာလိုက္ပါ။
ပင္မစာမ်က္ႏွာ
သမၼာက်မ္းစာ
အစီအစဥ္မ်ား
ဗီဒီယိုမ်ား