1
అపొస్తలుల కార్యములు 3:19
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరగండి, అప్పుడు మీ పాపాలు తుడిచివేయబడి, ప్రభువు దగ్గర నుండి విశ్రాంతి కాలాలు రావచ్చు.
Porównaj
Przeglądaj అపొస్తలుల కార్యములు 3:19
2
అపొస్తలుల కార్యములు 3:6
అప్పుడు పేతురు వానితో, “వెండి బంగారాలు నా దగ్గర లేవు గాని, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు పేరట లేచి నడువు” అని చెప్పి
Przeglądaj అపొస్తలుల కార్యములు 3:6
3
అపొస్తలుల కార్యములు 3:7-8
వాని కుడిచేయి పట్టుకుని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి. వాడు లేచి ఎగిరి తన కాళ్లపై నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాడు నడుస్తూ, గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు.
Przeglądaj అపొస్తలుల కార్యములు 3:7-8
4
అపొస్తలుల కార్యములు 3:16
యేసు నామంలోని విశ్వాసం చేత, మీరు చూసిన మీకు తెలిసిన ఇతడు బలపరచబడ్డాడు. మీరందరు చూస్తునట్లే ఇది యేసు పేరట ఆయన ద్వార కలిగే విశ్వాసమే, ఇతన్ని పూర్తిగా స్వస్థపరచింది.
Przeglądaj అపొస్తలుల కార్యములు 3:16
Strona główna
Biblia
Plany
Nagrania wideo