1
మత్తయి 3:8
తెలుగు సమకాలీన అనువాదము
పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి.
Comparar
Explorar మత్తయి 3:8
2
మత్తయి 3:17
మరియు పరలోకం నుండి ఒక స్వరం: “ఈయన నా కుమారుడు, నేను ప్రేమించే వాడు; ఈయన యందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది.
Explorar మత్తయి 3:17
3
మత్తయి 3:16
యేసు బాప్తిస్మం పొందిన వెంటనే, నీళ్ళ నుండి బయటకు వచ్చారు. ఆ క్షణంలో ఆకాశం తెరువబడి, దేవుని ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయన మీద వాలడం అతడు చూసాడు.
Explorar మత్తయి 3:16
4
మత్తయి 3:11
“పశ్చాత్తాపం కొరకు నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడ నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు.
Explorar మత్తయి 3:11
5
మత్తయి 3:10
ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర ఉంది, మంచి పండ్లను ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.
Explorar మత్తయి 3:10
6
మత్తయి 3:3
దేవుడు యెషయా ప్రవక్త ద్వారా: “ ‘ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కొరకు త్రోవలను సరాళం చేయండి,’ అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం,” అని చెప్పింది ఇతని గురించే.
Explorar మత్తయి 3:3
Início
Bíblia
Planos
Vídeos