YouVersion
Pictograma căutare

యోహాను సువార్త 14:13-14

యోహాను సువార్త 14:13-14 TSA

మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను. మీరు నా పేరిట ఏమి అడిగినా నేను చేస్తాను.