Logo YouVersion
Ikona Hľadať

ఆదికాండము 8:20

ఆదికాండము 8:20 TELUBSI

అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠముకట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.