1
అపొస్తలుల కార్యములు 17:27
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దేవుడు మనలో ఎవరినుండి దూరంగా ఉండరు కాని, ప్రజలు ఆయనను వెదకి కనుగొని ఆయన దగ్గరకు చేరాలని ఆయన ఈ విధంగా చేశారు.
ஒப்பீடு
అపొస్తలుల కార్యములు 17:27 ஆராயுங்கள்
2
అపొస్తలుల కార్యములు 17:26
ఆయన ఒక మనుష్యుని నుండి భూజనులందరిని సృష్టించారు, వారు భూమినంతటిని నింపుతారు. ఆయన వారికి చరిత్రలో సమయాలను, వారి సరిహద్దులను నిర్ణయించారు.
అపొస్తలుల కార్యములు 17:26 ஆராயுங்கள்
3
అపొస్తలుల కార్యములు 17:24
“ఈ లోకాన్ని, దానిలోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆకాశానికి భూమికి ప్రభువు, ఆయన మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో నివసించడు.
అపొస్తలుల కార్యములు 17:24 ஆராயுங்கள்
4
అపొస్తలుల కార్యములు 17:31
ఎందుకనగా, లోకమంతటికి ఆయన నియమించిన వ్యక్తి ద్వారా నీతితో తీర్పు తీర్చడానికి ఆయన ఒక రోజును నిర్ణయించాడు. దేవుడు ఆయనను మరణం నుండి సజీవంగా లేపి వారందరికి దీనిని రుజువుపరిచాడు.”
అపొస్తలుల కార్యములు 17:31 ஆராயுங்கள்
5
అపొస్తలుల కార్యములు 17:29
“మనం దేవుని సంతానం కాబట్టి, మానవుడు తన నేర్పరితనంతో తయారుచేసి రూపమిచ్చిన బంగారు, వెండి లేదా రాయి బొమ్మలా దైవం ఉంటాడని మనం అనుకోవద్దు.
అపొస్తలుల కార్యములు 17:29 ஆராயுங்கள்
முகப்பு
வேதாகமம்
வாசிப்புத் திட்டங்கள்
காணொளிகள்