1
అపొస్తలుల కార్యములు 4:12
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కాబట్టి మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు.
ஒப்பீடு
అపొస్తలుల కార్యములు 4:12 ஆராயுங்கள்
2
అపొస్తలుల కార్యములు 4:31
వారు ప్రార్థించిన తర్వాత, వారు ఉన్న స్ధలం కంపించింది. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
అపొస్తలుల కార్యములు 4:31 ஆராயுங்கள்
3
అపొస్తలుల కార్యములు 4:29
ప్రభువా, ఇప్పుడు, వీరి బెదిరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి.
అపొస్తలుల కార్యములు 4:29 ஆராயுங்கள்
4
అపొస్తలుల కార్యములు 4:11
యేసు గురించి, “ ‘ఇల్లు కట్టే మీరు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడింది.
అపొస్తలుల కార్యములు 4:11 ஆராயுங்கள்
5
అపొస్తలుల కార్యములు 4:13
వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని సామాన్య మనుష్యులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతో పాటు ఉన్నవారని గుర్తించారు.
అపొస్తలుల కార్యములు 4:13 ஆராயுங்கள்
6
అపొస్తలుల కార్యములు 4:32
నమ్మినవారందరు ఏక హృదయం, ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఎవ్వరూ తమకు కలిగిన ఆస్తిపాస్తులు తమకే సొంతం అనుకోలేదు, తమ దగ్గర ఉన్నవాటన్నిటిని అందరు సమానంగా పంచుకున్నారు.
అపొస్తలుల కార్యములు 4:32 ஆராயுங்கள்
முகப்பு
வேதாகமம்
வாசிப்புத் திட்டங்கள்
காணொளிகள்