1
యోహాను సువార్త 10:10
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి వస్తాడు. అయితే నేను గొర్రెలకు జీవం కలిగించాలని, అది సమృద్ధిగా కలిగించాలని వచ్చాను.
ஒப்பீடு
యోహాను సువార్త 10:10 ஆராயுங்கள்
2
యోహాను సువార్త 10:11
“నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలను కాపాడడానికి తన ప్రాణానికి తెగిస్తాడు.
యోహాను సువార్త 10:11 ஆராயுங்கள்
3
యోహాను సువార్త 10:27
నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి; అవి నాకు తెలుసు అవి నన్ను వెంబడిస్తాయి.
యోహాను సువార్త 10:27 ஆராயுங்கள்
4
యోహాను సువార్త 10:28
నేను వాటికి నిత్యజీవాన్ని ఇస్తాను, కాబట్టి అవి ఎన్నడు నశించవు; వాటిని నా చేతిలో నుండి ఎవరు దొంగిలించలేరు.
యోహాను సువార్త 10:28 ஆராயுங்கள்
5
యోహాను సువార్త 10:9
నేనే ద్వారాన్ని; నా ద్వారా లోపలికి ప్రవేశించేవారు రక్షింపబడతారు. వారు లోపలికి వస్తూ బయటకు వెళ్తూ పచ్చికను కనుగొంటారు.
యోహాను సువార్త 10:9 ஆராயுங்கள்
6
యోహాను సువార్త 10:14-15
“నేను మంచి కాపరిని; నా తండ్రికి నేను తెలుసు నాకు నా తండ్రి తెలుసు; అలాగే నాకు నా గొర్రెలు తెలుసు నా గొర్రెలకు నేను తెలుసు. నా గొర్రెల కోసం నేను నా ప్రాణం పెడతాను.
యోహాను సువార్త 10:14-15 ஆராயுங்கள்
7
యోహాను సువార్త 10:29-30
వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు; నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవరు దొంగిలించలేరు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం” అన్నారు.
యోహాను సువార్త 10:29-30 ஆராயுங்கள்
8
9
యోహాను సువార్త 10:18
నా దగ్గర నుండి ఎవరు దానిని తీసుకోలేరు. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను” అని చెప్పారు.
యోహాను సువార్త 10:18 ஆராயுங்கள்
10
యోహాను సువార్త 10:7
కాబట్టి యేసు మళ్ళీ వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, గొర్రెలకు ద్వారం నేనే అని మీతో చెప్పేది నిజం.
యోహాను సువార్త 10:7 ஆராயுங்கள்
11
యోహాను సువార్త 10:12
జీతగాడు గొర్రెల కాపరి కాదు. ఆ గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి వాడు గొర్రెలను విడిచి పారిపోతాడు. తోడేలు ఆ మంద మీద దాడి చేసి వాటిని చెదరగొడుతుంది.
యోహాను సువార్త 10:12 ஆராயுங்கள்
12
యోహాను సువార్త 10:1
“గొర్రెల దొడ్డిలోనికి వెళ్లే ద్వారం నుండి కాక వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగ దోచుకునేవాడని నేను మీతో చెప్పేది నిజము.
యోహాను సువార్త 10:1 ஆராயுங்கள்
முகப்பு
வேதாகமம்
வாசிப்புத் திட்டங்கள்
காணொளிகள்