← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు 1 కొరింథీయులకు 1:10 కు సంబంధించిన వాక్య ధ్యానములు
![రూపాంతర పరచుటకై రూపాంతరం నొందుట](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapistaging.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans-staging%2F18415%2F640x360.jpg&w=1920&q=75)
రూపాంతర పరచుటకై రూపాంతరం నొందుట
3 ദിവസം
దేవుని పిలుపును పొంది ఆయన సంకల్పాలను అర్ధం చేస్కోవడం, సాక్ష్య జీవితాన్ని జీవించటం, రక్షణా ర్ధమైన దేవుని కృపను గూర్చి ఇతరులకు తెలియజేయడం, రానై యున్న నిరీక్షణతో ప్రస్తుత కాలములు లేక పరిస్థితులను దాటి వెళ్ళడం, దేవునిచే ఏర్పరచబడిన పాత్రగా యోగ్యమైన జీవితాన్ని జీవించడం, సంఘంలో ఐక్యతను విస్తరింపజేస్తూ క్రీస్తును మాత్రమే సంఘానికి శిరస్సుగా వుండనివ్వడం మరియు దేవుని వాక్యాన్ని ప్రకటించడం, బోధించడం.