ఈ దిన బైబిల్ వచనం/వాగ్దానము
17 ఫిబ్రవరి, 2025
ఈ వారం బైబిల్ వచనములు
16 ఫిబ్రవరి, 2025
15 ఫిబ్రవరి, 2025
మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేనుచేయు ప్రతి ప్రార్థ నలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
ఫిలిప్పీయులకు 1:3-6 (TELUBSI)
![రోజు బైబిల్ వాక్యం - రోజు 15 ఫిబ్రవరి, 2025 - చిత్రం 1](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F152x152%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fstatic-youversionapistaging-com%2Fimages%2Fbase%2F11762%2F1280x1280.jpg&w=256&q=75)
14 ఫిబ్రవరి, 2025
13 ఫిబ్రవరి, 2025
12 ఫిబ్రవరి, 2025