ఎఫెసీయులకు 4:32
ఎఫెసీయులకు 4:32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:32 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరి పట్ల ఒకరు దయ కనికరాన్ని కలిగి ఉండండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4ఎఫెసీయులకు 4:32 పవిత్ర బైబిల్ (TERV)
దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
షేర్ చేయి
Read ఎఫెసీయులకు 4