← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు 1 కొరింథీయులకు 12:26 కు సంబంధించిన వాక్య ధ్యానములు
పిలుపు
3 రోజులు
పిలుపు అనేది జీరో కాన్ నుండి తీసుకోబడిన బైబిలు ప్రణాళిక. ఇది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లోకం లోనికి వెళ్ళి దేవుని ప్రేమను పంచుకోవాలనే ఆయన పిలుపుకు జవాబు ఇవ్వడం మీద లక్ష్యముంచిన 3-రోజుల ప్రయాణం; క్రీస్తు శరీరంలోని ప్రతి వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం మరియు మనం ఉన్న చోట నుండి ఆరంభించి ఇతరులకు సేవ చేయడానికి మన వరములు మరియు తలాంతులను ఉపయోగించడం.