← ప్రణాళికలు
Free Reading Plans and Devotionals related to 2 దినవృత్తాంతములు 10
బైబిల్ ని కలిసి చదువుదాము (ఆగస్టు)
31 రోజులు
12 భాగాల శ్రేణిలోని 8వ భాగము. ఈ భాగము సంఘములను 365 రోజుల్లో పూర్తీ బైబిల్ పఠణం చేయుటకు నడిపిస్తుంది. మీరు ప్రతి నెల ఒక క్రొత్త భాగాన్ని ప్రారంభించినప్పుడు ఇతరులు కూడా చేరుటకు ఆహ్వానించండి. ఈ శ్రేణి ఆడియో బైబిల్ ద్వారా వినడానికి బాగుంటుంది. ప్రతిరోజూ 20 నిమిషముల లోపే వినేయోచ్చు. అక్కడక్కడ కీర్థనలు కలిగియుండి, ప్రతి భాగము పాతా మరియు క్రోత్తనిబందన లోని అధ్యాలను కలిగియుంటుంది. 8వ భాగము 1&2 దినవృత్తాంతములను, 1&2 థెస్సలొనీకయులకు రాసిన పత్రికలను మరియు ఎజ్రా గ్రంధములను కలిగియుంటుంది.