ఉచిత పఠన ప్రణాళికలు మరియు 2 కొరింథీయులకు 1:3 కు సంబంధించిన వాక్య ధ్యానములు

శ్రమ ఎందుకు?
3 రోజులు
ఈ రోజు మీరు పోరాడుతున్న పరిస్థితి రేపు దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితిగా ఉంటుంది. కేవలం 3 రోజుల్లో దేవునితో మరియు ఆయన వాక్యముతో ప్రతిరోజూ 10 నిమిషాలు ఏకాంతముగా (ఒంటరిగా) దేవుడు మన జీవితాల్లో శ్రమను మరియు బాధలను ఎందుకు అనుమతించాడో మీరు నేర్చుకుంటారు. ఈ ప్రణాళికలో చేరండి మరియు శ్రమ వెనుక దాగి ఉన్న ఉద్ధేశ్యాలను కనుగొనండి.

శ్రమ
4 రోజులు
శ్రమ అనునది క్రైస్తవ విశ్వాసం యొక్క ఒక మౌలిక భాగం - 2 తిమోతికి 3:12. మరియు దేవుని ఎదుర్కొంటున్నప్పుడు మరియు ఆయన వాక్యమును ధ్యానించటం ద్వారా మీ దైవిక ప్రతిస్పందన శ్రమల యందు అధికమౌతుంది. ఈ క్రింది వచనములను, జ్ఞాపకం చేసినప్పుడు, శ్రమలను గూర్చి మీ దైవిక ప్రతిస్పందన వైపు ధైర్యపరుస్తాయి.

కుంగుబాటు
7 రోజులు
ఏ కారణాల వల్లనైనా ఏ వయసులోనైనా ఎవరినైనా కుంగుబాటు ప్రభావితం చేయవచ్చు. ఈ ఏడు రోజుల ప్రణాళిక మిమ్మల్ని ఆలోచనకర్త వద్దకు నడిపిస్తుంది. మీరు బైబిలు చదుతున్నప్పుడు మీ మనస్సును, హృదయాన్ని నిమ్మళముగా ఉంచుకున్నట్లైతే మీరు సమాధానము, శక్తి మరియు నిత్య ప్రేమను కనుగొంటారు. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి.

దుఃఖమును నిర్వహించుట
10 రోజుల
మనం ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు, మనం తరచూ అనేక రకాల భావోద్వేగాలను అనుభవిస్తాము. ఈ 10-రోజుల భక్తిసంబంధమైన ధ్యానములలో , మన ప్రియమైనవారు దేవునితో ఉండడానికి వెళ్ళినప్పుడు దుఃఖాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోండి. జూన్ 2021 చివరిలో ప్రభువుతో కలిసి ఉండటానికి నా ప్రియమైన భార్య పరలోక గృహమునకు వెళ్లిన తర్వాత ప్రభువు నాకు బోధిస్తున్న పాఠాలు ఇవి.