← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు గలతీయులకు 3:11 కు సంబంధించిన వాక్య ధ్యానములు

విశ్వాసం
12 రోజులు
చూడడం అంటే నమ్మడమా? లేక నమ్మడం అంటే చూడడమా? ఇవి విశ్వాసం యొక్క ప్రశ్నలు. ఈ ప్రణాళిక, పాత నిబంధన గ్రంథంలో యేసు బోధనలు అనుసరించడం అసాధ్యం అయిన పరిస్థితులలో, సాహసోపేతమైన విశ్వాసం కనపరచిన వాస్తవమైన వ్యక్తుల కథలద్వారా, విశ్వాసం అనే అంశం మీద లోతైన అధ్యయనం అందిస్తుంది. మీ అధ్యయనముల ద్వారా, దేవునితో మీ సంబంధాన్ని మరింత బలపరచుకోవడానికి మరియు యేసు యొక్క అత్యంత విశ్వాసమైన అనుచరుడిగా మారడానికి మీరు ప్రోత్సాహించబడతారు.