← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు యెహోషువ 1:5 కు సంబంధించిన వాక్య ధ్యానములు
విమోచన
7 రోజులు
మన విమోచన కొరకు దేవుడు క్రీస్తును పంపించడంలో చేసినదానినంతటిని పునరాలోచనతో ధ్యానించుకొనడానికి క్రిస్టమస్ ఒక సంపూర్ణమైన సమయం. మీరు ఈ ధ్యానాన్ని చదువుతూ ఉండగా, మీరు మీ స్వంత విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ముందు ఉన్న బాటమీద మీరు నిశ్చయతతో నడవడం కొరకు ఆయన మిమ్మల్ని మళ్లీ అన్నిటినుండి విమోచిస్తాడని నా ప్రార్థన.
ధైర్యము
1 వారం
నిస్సంకోచం మరియు ఆత్మవిశ్వాసం గూర్చి బైబిల్ ఏం చెబుతుందో తెలుసుకోండి. "ధైర్యము" అనే పాఠ్యప్రణాళిక విశ్వాసులు క్రీస్తులో మరియు దేవుని రాజ్యములో ఏమైయున్నారో గుర్తుచేస్తూ ప్రోత్సాహిస్తుంది. మనము దేవునికి చెందిన వారమైనప్పుడు, ఆయనను నేరుగా సంప్రదించడానికి స్వతంత్రులమై యున్నాము. మరల చదవండి--లేక మొదటి సారేమో--దేవుని కుటుంబములో నీ స్థానము సురక్షితం అని హామీ యిస్తుంది.