← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 20 కు సంబంధించిన వాక్య ధ్యానములు

బైబిల్ ని కలిసి చదువుదాము (ఏప్రిల్)
30 రోజులు
12 భాగాల శ్రేణిలోని 4వ భాగము. ఈ భాగము సంఘములను 365 రోజుల్లో పూర్తీ బైబిల్ పఠణం చేయుటకు నడిపిస్తుంది. మీరు ప్రతి నెల ఒక క్రొత్త భాగాన్ని ప్రారంభించినప్పుడు ఇతరులు కూడా చేరుటకు ఆహ్వానించండి. ఈ శ్రేణి ఆడియో బైబిల్ ద్వారా వినడానికి బాగుంటుంది. ప్రతిరోజూ 20 నిమిషముల లోపే వినేయోచ్చు. అక్కడక్కడ కీర్థనలు కలిగియుండి, ప్రతి భాగము పాతా మరియు క్రోత్తనిబందన లోని అధ్యాయాలను కలిగియుంటుంది. 4వ భాగము మత్తయి సువార్త మరియు యోబు గ్రంథములను కలిగియుంటుంది.