← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఫిలిప్పీయులకు 3:8 కు సంబంధించిన వాక్య ధ్యానములు
ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్
7 రోజులు
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అథ్లెట్ల నుండి ఫస్ట్-వ్యక్తి కథలు మరియు సాక్ష్యాలు.
విశ్వాసం
12 రోజులు
చూడడం అంటే నమ్మడమా? లేక నమ్మడం అంటే చూడడమా? ఇవి విశ్వాసం యొక్క ప్రశ్నలు. ఈ ప్రణాళిక, పాత నిబంధన గ్రంథంలో యేసు బోధనలు అనుసరించడం అసాధ్యం అయిన పరిస్థితులలో, సాహసోపేతమైన విశ్వాసం కనపరచిన వాస్తవమైన వ్యక్తుల కథలద్వారా, విశ్వాసం అనే అంశం మీద లోతైన అధ్యయనం అందిస్తుంది. మీ అధ్యయనముల ద్వారా, దేవునితో మీ సంబంధాన్ని మరింత బలపరచుకోవడానికి మరియు యేసు యొక్క అత్యంత విశ్వాసమైన అనుచరుడిగా మారడానికి మీరు ప్రోత్సాహించబడతారు.