← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు కీర్తనలు 146:7 కు సంబంధించిన వాక్య ధ్యానములు

BibleProject | న్యాయం
3 రోజులు
"న్యాయం" అనేది నేటి మన ప్రపంచంలో అవసరమైనదిగా, మరియు ఒక వివాదాస్పద అంశంగా పరిగణించబడుతుంది. న్యాయం అంటే, ఖచ్చితంగా, ఏమిటి, మరియు దానిని ఎవరు నిర్వచించగలుగుతారు? ఈ 3 రోజుల ప్లాన్లో మేం న్యాయానికి సంబంధించిన బైబిల్ ఇతివృత్తాలను అన్వేషిస్తాం మరియు యేసుకు దారితీసే బైబిల్ల్లోని కథాంశాల్లో ఇది ఎలా లోతుగా పాతుకుపోయిందనేది అన్వేషిస్తాం.