← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు కీర్తనలు 37:4 కు సంబంధించిన వాక్య ధ్యానములు
![డేటింగ్](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapistaging.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans-staging%2F116%2F640x360.jpg&w=1920&q=75)
డేటింగ్
7 రోజులు
డేటింగ్ గురించి దేవుడు ఏమి చెబుతున్నాడు? అనుదినము చిన్న ప్రకరణము చదువుట ద్వారా ఈ ఏడు రోజుల ప్రణాళిక మీకు సరైన బైబిల్ దృక్కోణాన్ని ఇస్తుంది. ప్రకరణము చదివి, నిజాయితీగా మిమ్మల్ని పరిశీలించుకొనుటకు కొంత సమయము గడపండి, దేవుడిని మీ యొక్క హృదయముతో మాట్లాడనివ్వండి. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి