← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు రోమా 14:17 కు సంబంధించిన వాక్య ధ్యానములు

ఆత్మ యొక్క ఫలం: ఆనందం
3 రోజులు
గలతీయులకు 5:22-23, మనం పరిశుద్ధాత్మ ఫలం గురించి చదువుతాము. మనం ఈ ఫలములను పరిశోధించినప్పుడు, అవి పరిశుద్ధాత్మకు నియంత్రణ ఇచ్చినప్పుడు మన జీవితాల్లో ఫలించే ఆత్మ యొక్క వృత్తి స్వభావం అని మనం తెలుసుకోవాలి.ఈ మూడు రోజుల పఠన ప్రణాళికలో, మనము సంతోషము యొక్క ఫలాన్ని లోతుగా పరిశీలిస్తాము.

జవాబుదారీతనం
7 రోజులు
సాధారణంగా మనుష్యులందరూ, ప్రత్యేకంగా క్రైస్తవులు దేవునికి, తమ కుటుంబాలకు, స్నేహితులకు, నాయకులకు, పనిచేసే చోట మన బృందాలకు ఆయా స్థాయిలలో మనం జవాబుదారులమై యుంటాం. అయితే సహజంగా మానవ స్వభావానికి ఈ లక్షణం అంతగా రుచించదు. దేవుని పట్ల జవాబుదారులమై యుండడం ప్రాధమికమైనదై ఇతర అన్ని కోణాలను బలపరుస్తుంది,