1
1 రాజులు 8:56
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఎట్లనగా –తాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినదికాదు
సరిపోల్చండి
Explore 1 రాజులు 8:56
2
1 రాజులు 8:23
–యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడును లేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కని కరము చూపుచు ఉండువాడవై యున్నావు
Explore 1 రాజులు 8:23
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు