1
1 సమూయేలు 12:24
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
సరిపోల్చండి
1 సమూయేలు 12:24 ని అన్వేషించండి
2
1 సమూయేలు 12:22
యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.
1 సమూయేలు 12:22 ని అన్వేషించండి
3
1 సమూయేలు 12:20
అంతట సమూయేలు జనులతో ఇట్లనెను– భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.
1 సమూయేలు 12:20 ని అన్వేషించండి
4
1 సమూయేలు 12:21
ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే.
1 సమూయేలు 12:21 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు