1
1 సమూయేలు 24:5-6
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి –ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.
సరిపోల్చండి
Explore 1 సమూయేలు 24:5-6
2
1 సమూయేలు 24:7
ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.
Explore 1 సమూయేలు 24:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు