1
1 థెస్సలొనీకయులకు 5:16-18-16-18
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
సరిపోల్చండి
Explore 1 థెస్సలొనీకయులకు 5:16-18-16-18
2
1 థెస్సలొనీకయులకు 5:23-24
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
Explore 1 థెస్సలొనీకయులకు 5:23-24
3
1 థెస్సలొనీకయులకు 5:15
ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి
Explore 1 థెస్సలొనీకయులకు 5:15
4
1 థెస్సలొనీకయులకు 5:11
కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.
Explore 1 థెస్సలొనీకయులకు 5:11
5
1 థెస్సలొనీకయులకు 5:14
సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా –అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.
Explore 1 థెస్సలొనీకయులకు 5:14
6
1 థెస్సలొనీకయులకు 5:9
ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
Explore 1 థెస్సలొనీకయులకు 5:9
7
1 థెస్సలొనీకయులకు 5:5
మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.
Explore 1 థెస్సలొనీకయులకు 5:5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు