1
2 రాజులు 18:5
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అతడు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు; అతని తరువాత వచ్చిన యూదారాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు.
సరిపోల్చండి
Explore 2 రాజులు 18:5
2
2 రాజులు 18:6
అతడు యెహో వాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొను చుండెను.
Explore 2 రాజులు 18:6
3
2 రాజులు 18:7
కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతనిమీద తిరుగబడెను.
Explore 2 రాజులు 18:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు