1
2 సమూయేలు 12:13
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను–నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
సరిపోల్చండి
Explore 2 సమూయేలు 12:13
2
2 సమూయేలు 12:9
నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?
Explore 2 సమూయేలు 12:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు