1
2 సమూయేలు 24:24
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
రాజు–నేను ఆలాగు తీసికొనను, వెల యిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.
సరిపోల్చండి
Explore 2 సమూయేలు 24:24
2
2 సమూయేలు 24:25
అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను.
Explore 2 సమూయేలు 24:25
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు