1
ప్రసంగి 1:18
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
విస్తారమైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును.
సరిపోల్చండి
ప్రసంగి 1:18 ని అన్వేషించండి
2
ప్రసంగి 1:9
మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది;మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.
ప్రసంగి 1:9 ని అన్వేషించండి
3
ప్రసంగి 1:8
ఎడతెరిపిలేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.
ప్రసంగి 1:8 ని అన్వేషించండి
4
ప్రసంగి 1:2-3
–వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి?
ప్రసంగి 1:2-3 ని అన్వేషించండి
5
ప్రసంగి 1:14
సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.
ప్రసంగి 1:14 ని అన్వేషించండి
6
ప్రసంగి 1:4
తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.
ప్రసంగి 1:4 ని అన్వేషించండి
7
ప్రసంగి 1:11
పూర్వులు జ్ఞాపకమునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు.
ప్రసంగి 1:11 ని అన్వేషించండి
8
ప్రసంగి 1:17
నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని.
ప్రసంగి 1:17 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు