1
ప్రసంగి 3:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
సరిపోల్చండి
ప్రసంగి 3:1 ని అన్వేషించండి
2
ప్రసంగి 3:2-3
పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు
ప్రసంగి 3:2-3 ని అన్వేషించండి
3
ప్రసంగి 3:4-5
ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగ లించుటకు కౌగలించుట మానుటకు
ప్రసంగి 3:4-5 ని అన్వేషించండి
4
ప్రసంగి 3:7-8
చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.
ప్రసంగి 3:7-8 ని అన్వేషించండి
5
ప్రసంగి 3:6
వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు
ప్రసంగి 3:6 ని అన్వేషించండి
6
ప్రసంగి 3:14
దేవుడుచేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.
ప్రసంగి 3:14 ని అన్వేషించండి
7
ప్రసంగి 3:17
ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.
ప్రసంగి 3:17 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు