1
నిర్గమకాండము 28:3
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.
సరిపోల్చండి
Explore నిర్గమకాండము 28:3
2
నిర్గమకాండము 28:4
పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడైయుండునట్లువారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
Explore నిర్గమకాండము 28:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు