1
యోనా 2:2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.
సరిపోల్చండి
Explore యోనా 2:2
2
యోనా 2:7
కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసికొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.
Explore యోనా 2:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు