1
సామెతలు 21:21
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.
సరిపోల్చండి
సామెతలు 21:21 ని అన్వేషించండి
2
సామెతలు 21:5
శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును
సామెతలు 21:5 ని అన్వేషించండి
3
సామెతలు 21:23
నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
సామెతలు 21:23 ని అన్వేషించండి
4
సామెతలు 21:2
ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు.
సామెతలు 21:2 ని అన్వేషించండి
5
సామెతలు 21:31
యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
సామెతలు 21:31 ని అన్వేషించండి
6
సామెతలు 21:3
నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలులనర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
సామెతలు 21:3 ని అన్వేషించండి
7
సామెతలు 21:30
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
సామెతలు 21:30 ని అన్వేషించండి
8
సామెతలు 21:13
దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.
సామెతలు 21:13 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు