1
కీర్తనలు 121:1-2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 121:1-2
2
కీర్తనలు 121:7-8
ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
Explore కీర్తనలు 121:7-8
3
కీర్తనలు 121:3
ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడుకునుకడు.
Explore కీర్తనలు 121:3
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు