1
కీర్తనలు 136:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
సరిపోల్చండి
కీర్తనలు 136:1 ని అన్వేషించండి
2
కీర్తనలు 136:26
ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
కీర్తనలు 136:26 ని అన్వేషించండి
3
కీర్తనలు 136:2
దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
కీర్తనలు 136:2 ని అన్వేషించండి
4
కీర్తనలు 136:3
ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
కీర్తనలు 136:3 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
Videos